రెండో రౌండ్లోకి ప్రవేశించిన సానియా


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో సానియా మీర్జా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో పోర్చుగల్‌కు చెందిన మిచెల్లె లార్చర్‌పై 6-3, 6-2తో సునాయాసంగా నెగ్గింది. తొలి సెట్‌ను నెగ్గిన సానియా మరింత ఆత్మవిశ్వాసంతో ఆడి వరుస సెట్ల విజయాన్ని సాధించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: