ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


హైదరాబాద్‌: తెలుగుభాషా దినోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికోసం కృషి చేస్తున్న ఈ-తెలుగు ఆధ్వర్యంలో తెలుగుబాట కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ట్యాంక్‌బండ్‌ తెలుగుతల్లి విగ్రహం నుంచి నక్లెస్‌రోడ్‌ పీవీ ఘాట్‌ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: