గోదావరి జిల్లాల్లో వరదముప్పు


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొండకాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తపట్టిసీమ వద్ద కొవ్వాడ కాల్వకు గండి పడింది. 300 ఎకరాల పంట నీటమునిగింది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు ఏర్పడింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: