ఒకటిన ప్రధాని తిరుపతి పర్యటన


హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వచ్చేనెల ఒకటోతేదీన తన తిరుపతి పర్యటన సందర్భంగా మన్నవరం, అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపనల కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు. సమయాభావం వల్ల ఆధార్‌ కార్డుల విడుదల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమైతే ప్రధాని ఈ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, విశిష్ట గుర్తింపు కార్డుల జారీ అత్యంత కీలకమైన కార్యక్రమమైనందున దానికి తగినంత ప్రాచుర్యం లభించేలా మరోసారి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: