సీబీఐ నామీద ఒత్తిడి తెస్తోంది


న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. అమిత్‌ షా సహా కొందరు రాజకీయ నాయకులను ఈ కేసులో ఇరికించే విధంగా సీబీఐ తన మీద ఒత్తిడి తెస్తోందని గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిని గీతా జోహ్రి ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తును పరిశీలిస్తున్న సీబీఐ స్పెషల్‌ డైరక్టర్‌ బల్విందర్‌ సింగ్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఆమె అపెక్స్‌ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. తన వ్యక్తిగత కార్యదర్శిని కూడా సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: