శ్రీనగర్‌లో కర్ఫ్యూ


శ్రీనగర్‌: వేర్పాటువాదులు నిరసన ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శ్రీనగర్‌లో కర్ఫ్యూను విధించారు. సోపోర్‌, బారాముల్లా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూను విధించారు. సయ్యద్‌ అలి గిలానీ నేతృత్వంలో హురియత్‌ గ్రూపు ఈ ర్యాలీని నిర్వహించనుంది. బడ్గాం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ నిషేధాజ్ఞలు జారీ చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: