గోనెగండ్లలో చెలరేగిన ఘర్షణ


కర్నూలు: కర్నూలు జిల్లా గోనెగండ్లలో చెలరేగిన ఘర్షణల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం దుకాణం వాటా విషయంలో భాగాస్వాముల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ వర్గం వ్యక్తులు మద్యం షాపు, ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇల్లు, సుమో ధ్వంసమయ్యాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: