అమెరికన్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు


ఇస్లామాబాద్‌: పెషావర్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం కాన్సులేట్‌ వద్ద కాల్పులు జరగడంతో భద్రతాదళాలు స్పందించి ఎదురుకాల్పులు జరుపుతున్నాయని పోలీసు ఉన్నతాధికారి దోస్త్‌ మహమ్మద్‌ తెలిపారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరుపుతున్నారో స్పష్టంగా తెలియదని చెప్పారు. దీంతో పరిసర ప్రాంతాలను సైన్యం చుట్టుముట్టింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: