హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్‌


హైదరాబాద్‌: ఢిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు, విజయశాంతి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిసిన వీరు కొద్దిసేపటి క్రితం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు వీరు నిరాకరించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: