హెచ్‌ఆర్సీ కార్యాలయంలో వివాహితపై హత్యాయత్నం


హైదరాబాద్‌: మానవహక్కుల సంఘం కార్యాలయం ఆవరణలో వివాహితపై హత్యాయత్నం జరిగింది. న్యాయం చేయాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన వివాహితను భర్త, అతడి రెండో భార్య గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: