విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి సుముఖం: జానారెడ్డి


హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసుల ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు శాఖ వారంలో ప్రభుత్వానికి ఓ నివేదిక అందిస్తుందని… ఆ తర్వాత తగిన చర్యలు ముఖ్యమంత్రి తీసుకుంటారని ఆయన చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని జానారెడ్డి అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: