వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు


న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ వారంతో సమావేశాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ వాయిదాలు, ఆందోళనల మధ్య సుమారు 40 గంటల సమయం నష్టపోయినందున… పూర్తి కావాల్సిన సభా వ్యవహారాలు ఇంకా మిగిలి ఉన్నందున రెండు రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేసేందుకు ఆగస్టు 30, 31న ప్రశ్నోత్తరాల కార్యక్రమం లేకుండానే ఉభయసభలు సమావేశమవుతాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: