బషీర్‌బాగ్‌లో సీపీఐ ధర్నా


హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌లోని ఏపీఐఐసీ భవనం వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. ఎమ్మార్‌ కుంభకోణానికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏపీఐఐసీ కార్యాలయంలోకిదూసుకెళ్లేందుకు సీపీఐ నాయకులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: