ప్రధాని పర్యటన ఖరారు: పెద్దిరెడ్డి


తిరుపతి, న్యూస్‌టుడే: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తిరుపతి పర్యటన ఖరారైందని, ఆయన పర్యటన ఈ దఫా వాయిదా పడదని రాష్ట్ర అటవీశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సెప్టెంబరు 1న తిరుపతికి రానున్నారు. ఇప్పటికి మూడు పర్యాయాలు వాయిదాపడిన ప్రధాని పర్యటన ఈ దఫా వాయిదాపడదని తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: