‘గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా వేయాలనడం అర్థరహితం’


అనంతపురం: ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ – 1 పరీక్షల్ని వాయిదా వేయాలన్న తెలంగాణ వాదుల డిమాండ్‌ అర్థరహితమని అనంతపురం ఎంపీ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇప్పటికే పరీక్ష ఆలశ్యమై నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని… ఇంకా వాయిదా వేయడం సరికాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు కొందరు ఏపీపీఎస్సీపై ఒత్తిడి తేవడాన్ని తప్పుపట్టారు. ఒకవేళ వాయిదా వేయాలని చూస్తే సీమాంధ్ర ఎంపీలంతా కలిసి ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: