గోడ కూలి విద్యార్థిని మృతి


విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రైవేటు పాఠశాల భవనం గోడ కూలి ఎల్‌కేజీ విద్యార్థిని సాత్విణి మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థిని మృతితో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: