ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి


కోల్‌కతా: గురువారం అర్థరాత్రి పశ్చిమబెంగాల్‌ జాగ్రమ్‌లో భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఉమాకాంత్‌ మహతో మృతి చెందాడు. సీఆర్పీఎఫ్‌, ఎస్‌ఏఎఫ్‌, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన కేసులో మహతో ప్రధాన నిందితుడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: