సింగూరు జలాశయంలో పెరిగిన నీటిమట్టం


మెదక్‌: సింగూరు జలాశయంలో నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం నీటిమట్టం 523.60 అడుగులకు చేరింది. జలాశయం 3 గేట్లు ఎత్తి 48వేల క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌లోకి అధికారులు విడుదల చేశారు.

నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ జలాశయంలో నీటిమట్టం 1086.60 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 6,930, ఔట్‌ఫ్లో 17,450 క్యూసెక్కులుగా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: