విశాఖలో కూలిన వైఎస్ఆర్ విగ్రహం


విశాఖపట్నం: నగరం ప్రాంతమైన గాజువాకలో నిర్మాణంలో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 60 అడుగుల భారీ విగ్రహం వర్షం కారణంగా కుప్ప కూలిపోయింది. వైఎస్‌ జయంతి రోజైన…సెప్టెంబర్‌ 2వ తేదిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి వుంది. అయితే…ఇంతలోనే ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. దీనిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: