ఫిలీప్పీన్స్‌లో బస్సుపై దుండగుల దాడి


మనీలా: ఫిలీప్సీన్స్‌లో 8మంది ప్రాణాలను బలిగొన్న బస్సు హైజాక్‌ సంఘటన మరచిపోక ముందే గురువారం మరో దుర్ఘటన జరిగింది. పోలీసు దుస్తులు ధరించిన దుండగులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పోలీస్‌ మార్షల్స్‌ కూడా ఉన్నారు. కగాయన్‌ డి ఓరో నుంచి జంబోంగా పట్టణానికి వెళ్తున్న బస్సును ఓ చెక్‌పాయింట్‌ వద్ద ఆపి ప్రయాణికులను దింపివేశారు. ఆ తర్వాత పోలీసులు, డ్రైవర్‌, కండక్టర్‌ను విచక్షణారహితంగా కాల్చి చంపేశారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆ తర్వాత వారు బస్సుకు నిప్పంటించి పరారయ్యారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: