కుందూనదిలో పెరిగిన వరదనీటి ఉద్ధృతి


కర్నూలు: కుందూనదిలో వరదనీటి ఉద్ధృతి పెరిగింది. నెమళ్లదిన్నె, వెల్లాల, అన్నవరం వంతెనపై నుంచి కుందూనది ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు స్తంభించాయి. ప్రవాహం పెరగడంతో 20 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.ఆ ప్రాంతాల్లోని పంటపొలాలు నీటమునిగాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: