ఇంటి పైకప్పు కూలి ఇద్దరు చిన్నారుల మృతి


మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాలలో ఇంటిపైకప్పు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వర్షాలకు ఇల్లు నానడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: