హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనకు మూడేళ్లు


హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడి సరిగ్గా మూడేళ్లయ్యాయి. 42 మంది ప్రాణాలను బలిగొన్న ఈ చేదు జ్ఞాపకాలు ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పేలుళ్ల అనంతరం ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోవడం, నిఘా పెంచడంతో కొంతమేరకు ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: