ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన రద్దు


తిరుమల: వాతావరణం అనుకూలించక ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన రద్దయ్యింది. ప్రస్తుతం ఆయన తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుపతిలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్ష అనంతరం ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: