ప్రారంభమైన ప్రరాపా ప్లీనరీ సమావేశాలు


విశాఖపట్నం: ప్రజారాజ్యం ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి విశాఖలో ప్రారంభం కానున్నాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్తు కార్యాచరణే ప్రధాన అజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి కూడా నేడు నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఈ సమావేశాలు శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతాయని నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశాలకు సాగరతీరం ముస్తాబయ్యింది. సమావేశాలు జరిగే పోర్టు స్టేడియంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: