తిమ్మాపురంలో గిరిజనుల ఆందోళన


ఖమ్మం: తమకు పంపిణీ చేసిన భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారని నిరసన వ్యక్తం చేస్తూ అశ్వారావుపేట మండలం తిమ్మాపురంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. దీంతో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణ నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు సమాచారం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: