తండ్రీకొడుకును హతమార్చిన మావోయిస్టులు


భువనేశ్వర్‌: ఒడిషాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మల్కాన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిత్రాంగపల్లి తండ్రీకొడుకును మావోయిస్టులు హతమార్చారు. పోలీసు ఇన్‌ఫార్మర్లన్న అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: