కృష్ణలంకలో డ్రైవర్‌ హత్య


విజయవాడ: విజయవాడ కృష్ణలంకలోని రాధానగర్‌కు చెందిన సూరిబాబు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. డ్రైవరుగా పనిచేస్తున్న సూరిబాబుకు ఉన్న అక్రమ సంబంధమే హత్యకు కారణమన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Leave a comment