వేదాంతకు పర్యావరణ అనుమతులు నిరాకరించిన కేంద్రం


భువనేశ్వర్‌: ఒడిషాలో వేదాంత కంపెనీ బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కేంద్రం నిరాకరించింది. ఇందులో రాజకీయాలు లేవని… వేదాంత సంస్థ పర్యావరణ హక్కులను కాలరాస్తుడడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ తెలిపారు. డోంగ్రియా కోండ్‌ గిరిజనులు ఈ ప్రాజెక్టు ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ సోమవారం ప్రధానిని కలిసి చర్చించారు.

Advertisements

2 Responses

  1. niyamgiri kondh la real avatar poratam vijayavantamaindi. kaanee ee donga paalakulu edo oka rupamlo marala vaallaki anumatulivvakunda ee vijayaanni saasvatam chesenduku paryaavarana vaadulu, prajasvamya vaadulu, medhaavulu andaru vedanta valana antarinchipoye ee tegaku andaga nilavaalani korukuntoo..
    prajaa porataalu vardhillaali..

    • Thank you very much sir for your comment.

      Editor, Manyaseema

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: