విడిపోయిన టైగర్‌ వుడ్స్‌ దంపతులు


న్యూయార్క్‌: గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ వుడ్స్‌, ఆయన భార్య ఎలిన్‌ సోమవారం అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఫ్లోరిడాలోని కోర్టులో ఇద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. వీరి బంధం తెగిపోవడానికి కిందటేడాది సెక్స్‌ కుంభకోణంలో వుడ్స్‌ ఇరుక్కోవడమే కారణమని సమాచారం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: