దేశవ్యాప్తంగా రాఖీపౌర్ణమి వేడుకలు


హైదరాబాద్‌: ఈరోజు సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీపౌర్ణమి పండుగ. అక్కాతమ్ముడూ, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆత్మీయతనూ తెలియజేసే ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి రోశయ్య, తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: