జిలెటిన్‌స్టిక్స్‌ విసిరిన నిందితుల అరెస్టు


కడప: వైఎస్సార్‌ విగ్రహం వద్ద సోమవారం రాత్రి జిలెటిన్‌ స్టిక్స్‌ విసిరిన మస్తాన్‌, అనిల్‌కుమార్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపట్లో లింగాల మండలం పెద్దకుడాలలో జగన్‌ వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరాల్సి ఉండగా… ఇద్దరు వ్యక్తులు ఈ విగ్రహం వద్ద రెండు జిలెటెన్‌ స్టిక్స్‌ను పేల్చారు. శబ్దం విన్న స్పెషల్‌ పార్టీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. 52 జిలెటిన్‌ స్టిక్స్‌ను అక్కడే వదిలేసి అప్పటికే ఇద్దరు నిందితులు పరారయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: