జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం


కర్నూలు: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 875 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 22,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రాజెక్టులోని 27 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా… ప్రస్తుతం 316.6 మీటర్ల నీటిమట్టం ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: