గగన్‌ నారంగ్‌కు నగదు బహుమతి


హైదరాబాద్‌: వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు, హైదరాబాదీ షూటర్‌ గగన్‌నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 21 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. కామన్వెల్త్‌తోపాటు ఒలింపిక్స్‌లోనూ నారంగ్‌ స్వర్ణం సాధించానలి ముఖ్యమంత్రి, క్రీడల మంత్రి ఆకాంక్షించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: