అరుణాచల్‌ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు


గౌహతి: అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత జియాంగ్‌ అపాంగ్‌ను మంగళవారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ(ఎస్‌ఐసీ) అధికారులు అరెస్టు చేశారు. రూ. 1000 కోట్ల పీడీఎస్‌ కుంభకోణంలో ఆయనను అరెస్టు చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. పీడీఎస్‌ కుంభకోణంలో దర్యాప్తు జరిపేందుకు… ఆ రాష్ట్ర ప్రభుత్వం గౌహతి హైకోర్టు పర్యవేక్షణలో ఎస్‌ఐసీని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణం జరిగిన సమయంలో అపాంగ్‌ అరుణాచల్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: