మూలవాగులో ఒకరి మృతదేహం లభ్యం


కరీంనగర్‌: బోయినపల్లి మండలం శభాష్‌పల్లి మూలవాగులో ఆదివారం గల్లంతయిన ఇద్దరిలో ఒకరి మృతదేహం ఈ ఉదయం లభ్యమయ్యింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మూలవాగు వంతెనపై ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరిని స్థానికులు రక్షించారు. మిగతా ఇద్దరూ వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: