బ్రాహ్మణగూడెం వద్ద విరిగిన రైలు పట్టా


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని గమనించిన గ్యాంగ్‌మెన్‌ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. దీనివల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: