పార్లమెంటు ముట్టడిపై చంద్రబాబుతో చర్చించిన అజిత్‌సింగ్‌


హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబును రాష్ట్రీయ లోక్‌దళ్‌ అజిత్‌సింగ్‌ కలిశారు. పార్లమెంట్‌ ముట్టడిపై చంద్రబాబుతో అజిత్‌సింగ్‌ చర్చించారు. రైతుల సమస్యలపై ఈనెల 26న పార్లమెంటును ముట్టడిస్తామని అజిత్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు ఆధునిక జమీందార్లుగా వ్యవహరిస్తున్నాయని… రైతుల వద్ద భూములను తీసుకొని కూలీలుగా మారుస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: