పార్థసారధిని అడ్డుకున్న కరుణాకర్‌రెడ్డి వర్గీయులు


చిత్తూరు: తిరుచానూరులో మంత్రి పార్థసారధిని కరుణాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. కరుణాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వారు డిమాండ్‌ చేశారు. నిరాహార దీక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: