తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలి


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని టిడిపి నేత , మాజీమంత్రి చంద్రశేఖర్‌ డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొవాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విమోచణ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని టీవి 5 న్యూస్‌ స్కాన్‌లో ఆయన తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: