తుంగభద్ర జలాశయంలో నీటి విడుదల


కర్నూలు: కర్ణాటకలో తుంగభద్ర జలాశయం పొంగిపొర్లుతోంది. ఫలితంగా తుంగభద్ర జలాశయంలో 22 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం నీటి విడుదలతో కర్నూలు జిల్లాకు వరద ముప్పు లేదని కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ తెలిపారు.

మహబూబ్‌నగర్‌: జూరాల జలాశయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. 11 గేట్లు ఎత్తి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: