తిరుమలలో చిక్కిన ఆడ చిరుత


తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. తిరుమల ఘాట్‌రోడ్డు 34వ మలుపు గాలిగోపురం వద్ద ఈ చిరుత బోనులో పట్టుబడింది. రెండు రోజుల కిందట ఆడచిరుత జింకలపార్కుపై దాడి చేసింది. కాలినడక మార్గంలో ఇప్పటివరకు రెండు చిరుతలు చిక్కాయని ఈవో కృష్ణారావు తెలిపారు. కాలినడక మార్గంలో ఆంక్షలు ఎత్తివేసేందుకు అటవీశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: