జలయజ్ఞంపై సీఎం సమీక్ష


హైదరాబాద్‌: జలయజ్ఞంపై ముఖ్యమంత్రి రోశయ్య ఈ మధ్యాహ్నం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 2010-11, 2011-12 సంవత్సరాల్లో ఏయే ప్రాజెక్టులు పూర్తి చేసేది నిర్ణయించనున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు ఎంత మేర నిధులు అవసరమో సీఎంకు నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: