9వ నంబరు రహదారిపై రోడ్డు ప్రమాదం


నల్గొండ: నకిరేకల్‌ సమీపంలోని ఇనుపాముల వద్ద జాతీయరహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు లారీ క్యాబిన్‌లో చిక్కుకొని తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంతో 9వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: