శ్రీనగర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ


శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది.ముఖ్యంగా కపువారా జిల్లా తెగ్రామ్‌ పట్టణం పోలీసుల అదుపులోనే ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మార్కెట్లు మూతపడగా, రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: