హైదరాబాద్: చిరంజీవి రక్తనిధి కేంద్రంపై వచ్చిన ఆరోపణలన్నీ ప్రజల అభిమానంతో కొట్టుకుపోతాయని ఆయన తనయుడు రామ్‌చరణ్‌తేజ అన్నారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా రామ్‌చరణ్ ఈరోజు బ్లడ్‌బ్యాంక్‌లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు చిరంజీవిని సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. చిరంజీవి త్వరలో తప్పక సినిమా చేస్తారని తెలిపారు.
Advertisements
Filed under: వార్తలు |
Leave a Reply