భూ కబ్జా చేశాననడం సరికాదు: కాకా


హైదరాబాద్‌: తాను భూ కబ్జా చేశాననడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి అన్నారు. తమ భూమిలో నిర్మాణం చేస్తుంటే ఆపానని తెలిపారు. ఆ భూమిపై తనకు సంబంధం లేదని యాదయ్య అధికారుల ముందు చెప్పారని అన్నారు. తనను అపఖ్యాతి పాలు చేసేందుకే కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: