ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రకటన రేపు


హైదరాబాద్: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రకటన సోమవారం ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, విద్యార్థులు ఆప్షన్లు ఏయే తేదీల్లో ఇవ్వాలి తదితర వివరాలను కౌన్సెలింగ్‌ ప్రకటన వెల్లడిస్తుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: