రోశయ్యను కలిసిన ఇండియన్‌ ఐడల్‌


హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రోశయ్యను సోనీ టీవీ ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ్‌ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీరామ్‌ ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. తనకు లక్షరూపాయల రివార్డును ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన తెలిపారు. తన విజయానికి కృషి చేసిన తెలుగుప్రజలకు, పాత్రికేయులకు , అభిమానులకు , స్నేహితకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: