ఖమ్మం జిల్లాలో ఎరువుల సమస్య


హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లాలో ఎరువుల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ముఖ్యమంత్రి రోశయ్యను క్యాంపు కార్యాలయంలో కలిసారు. జోన్‌ 2 పరిధికి సాగర్‌ జలాలు విడుదల చేయాలని , ఏజన్సీ ప్రాంతంలో అంటురోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: